విద్యార్థులకు శుభవార్త…ఇవాళ తెలంగాణలో కాలేజీలు, స్కూళ్లకు హాలిడే

-

Telangana govt has announced a holiday for school: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లకు హాలిడే ఉండనుంది. స్కూళ్లే కాకుండా కాలేజీలకు కూడా హాలిడే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ జరుగుతుంది. సోమవారం కూడా.. ఈ పండుగ హడావిడి ఉంది. అందుకే… ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూలు అలాగే కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించడం జరిగింది.

Telangana govt has announced a holiday for school

అటు గవర్నమెంట్ ఆఫీసులు కూడా బంద్ కానున్నా. గోల్కొండ జగదాంబికా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అలాగే పదబసిల ఆల్ తరువాత సింహ వాహిని ఇతర అమ్మవారి దేవస్థానాలకు భక్తులు ఇవ్వాల పోటెత్తానున్నారు. జూలై 7వ తేదీన భాగ్యనగరంలో… ప్రారంభమైన బోనాల పండుగ ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇటు నిన్న హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ చాలా గ్రాండ్గా జరిగింది. బతుకమ్మ పండుగ తర్వాత బోనాల పండుగకు తెలంగాణ వ్యాప్తంగా మంచి ప్రాధాన్యత ఉంటుంది. కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news