telangana govt

తెలంగాణ టీచర్లకు శుభవార్త..బదిలీల దరఖాస్తు గడువు పెంపు !

తెలంగాణ టీచర్లకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. ఆన్లైన్ పద్ధతిలో లోపాలు, అప్ గ్రేడ్ కానీ ఆప్షన్లు, కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు, ఇలా ఉపాధ్యాయుల బదిలీల్లో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా దరఖాస్తు చేసుకునే గడువును పెంచాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యలపైనే ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా ఒత్తిడి తీవ్ర...

తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన ఎమ్మెల్యే రాజాసింగ్

తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు తనకి ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మరమ్మత్తులకు గురి అవుతుందంటూ ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై గురువారం తెలంగాణ ఇంటిలిజెన్స్ ఐజి కి లేఖ రాశారు. కండిషన్ లో ఉన్న బుల్లెట్...

ఏపీకి షాక్‌… KRMB కి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ

ఏపీకి షాక్‌ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డ్ మెంబెర్, ఆర్ఎంసీ కన్వీనర్ కు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఇఎన్సీ మురళీధర్. గత సమావేశంలో ఇచ్చిన డ్రాఫ్ట్ ను సమవరించాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన కోరారు. శ్రీశైలం జలాశయంలో...

BREAKING: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రంలో సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నార్మల్ డెలివరీ చేసిన వైద్య బృందాలకు రూ. 3 వేల చొప్పున ఇన్సెంటివ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నేడు జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాగా మొత్తం ప్రసవాల్లో ఏకంగా 64% సిజేరియన్లు తెలంగాణ రాష్ట్రంలోనే...

వీఆర్ఏలు వెంటనే విధులలో చేరాలి – తెలంగాణ ప్రభుత్వం

గ్రామస్థాయిలో ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారదులుగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల పరిస్థితి దయనీయంగా మారింది. సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన పలు హామీలు ఐదేళ్లు గడుస్తున్న అమలుకు నోచుకోవడం లేదు. దీంతో విఆర్ఏలు జిల్లా కలెక్టరేట్ లను ముట్టడించారు. తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు వీఆర్ఏలు కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు....

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే పెన్షన్లు, రేషన్ కార్డులు..

తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు ప్రజలకు గుడ్ న్యూస్ ను చెప్పారుకొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి...

పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలోని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పటాన్ చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు పనులు ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది కేసీఆర్‌ ప్రభుత్వం. ఇందులో భాగంగానే...ఈ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.184.87 కోట్లను...

గుడ్ న్యూస్..ఎంసెట్‌, నీట్‌, ఐఐటీ ప్రిపర్ అయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్..

తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఎంసెట్‌, నీట్‌, ఐఐటీ ప్రిపర్ అయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందిస్తోంది. ఈ కోచింగ్ దరఖాస్తు కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా స్పందన వస్తోంది. దాదాపుగా 20,000 మంది విద్యార్థులు ఇప్పటికే...

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న మరో 95 బస్తీ దవాఖానాలు

హైదరాబాద్‌ వాసులకు కేసీఆర్‌ సర్కార్‌ మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌ మహా నగరంలో మరో 95 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకు రావాలని కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న అసెంబ్లీ వేదికగా... తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు తన్నీరు హరీష్‌ రావు ప్రకటన చేశారు. నిన్న బడ్జెట్...

LRS యూటర్న్‌ పై టీఆర్ఎస్ లో ఆసక్తికర చర్చ

తెలంగాణలో LRSలేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ఆగస్టు చివరి వారంలో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో ప్లాట్ల క్రయ విక్రయాలు ఆగిపోయాయి. ఆందోళనలను వ్యక్తమయ్యాయి. రాజకీయంగానూ ఈ అంశంపై చర్చ జరగడంతోపాటు రచ్చ రచ్చ అయింది. నియంత్రిత సాగుపై వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం.. కీలకమైన LRSపైనా యూటర్న్‌ తీసుకుంటుందా ఇప్పుడు దీని పైనే...
- Advertisement -

Latest News

మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ బడ్జెట్ ఉదాహరణ – ఎమ్మెల్సీ కవిత

నేడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. మోడీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ ఒక్క బడ్జెట్...
- Advertisement -

సమంత క్షమాపణలు చెప్పింది! అలాగే ఖుషి ని కన్ఫర్మ్ చేసింది.!

విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయిగ్ సాధించారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లెగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా...

రేపు రాజ్ భవన్ కు షర్మిల.. గవర్నర్ తో భేటీ

వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రేపు రాజ్ భవన్ కి వెళ్ళనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో భేటీ కానున్నారు షర్మిల. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలన వైఫల్యాలపై...

షారుక్ ఖాన్ స్టామినా, మన దేశం తో పాటు విదేశాల్లో సైతం.!

షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్‌ను...

ఈనెల 11న తెలంగాణకు అమిత్ షా

తెలంగాణలో బిజెపి అధికారమే లక్ష్యంగా కమలనాధులు కార్యాచరణకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే బిజెపి అధిష్టానం తరచూ తెలంగాణకు వస్తు.. అటు నాయకులకు దిశ నిర్దేశం చేస్తూనే.. ఇటు శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు....