AP: గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు..వీడియో వైరల్ !

-

A young man committed suicide by drinking weed while taking a selfie video: సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా రాజాం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా రాజాం మండలంలోని ఇల్లంనాయుడు వలస గ్రామానికి చెందిన ఘంటసాల సత్యాధర్ అనే వ్యక్తి తాజాగా సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

A young man committed suicide by drinking weed while taking a selfie video

 

తన భార్య తనని వదిలి పిల్లలతో వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఘంటసాల సత్యాధర్. అయితే.. ఈ సంఘటన తెలియగానే… ఘంటసాల సత్యాధర్ ను కుటుంబ సభ్యులు రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఘంటసాల సత్యాధర్ ను శ్రీకాకుళం తరలించారు కుటుంబ సభ్యులు.. కానీ అప్పటికే ఘంటసాల సత్యాధర్ పరిస్థితి విషమించింది. దీంతో అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు ఘంటసాల సత్యాధర్.

https://x.com/TeluguScribe/status/1821760778531151898

Read more RELATED
Recommended to you

Latest news