దువ్వాడకు అద్దెకు ఇస్తాను…డబ్బులు కూడా ఇస్తా – మాధురి

-

దువ్వాడకు అద్దెకు ఇస్తాను…డబ్బులు కూడా ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు దివ్వెల మాధురి. నా ఆస్తిలోకి నా అనుమతి లేకుండా ఎవరు రావడానికి అర్హత లేదని… దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కబ్జా చేసేందుకు వాణీ ప్రయత్నం చేశారని ఆరోపణలు చేశారు. ఆక్సిడెంట్ సమయంలో నా వాయిస్, దువ్వాడ శ్రీనివాస్ వాయిస్ ను సృష్టించారని మండిపడ్డారు.

madhuri comments on duvvada srinu

దువ్వాడ వాణీ ఏ వాయిస్ రికార్డ్ ప్లాన్ చేశారని.. మా దంపతుల మధ్య కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయన్నారు. నాపై హత్యాయత్నం చేశారు పోలీసులకు పిర్యాదు చేసానని.. పార్టీ కార్యక్రమాలు చేసేందుకు, ఈ ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ కు అద్దెకు ఇస్తానని పేర్కొన్నారు. దువ్వాడ శ్రీనువాస్ ఇంటి వద్ద గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న దువ్వాడ వాణి ,కుమార్తెలు రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటిని ఖాళీ చేసారని వివరించారు. ప్రస్తుతం ఇంటిని స్వాధీన పరుచుకున్నానని ప్రకటించారు దివ్వెల మాధురి.

Read more RELATED
Recommended to you

Latest news