లావణ్య, రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్…తెరపైకి దొంగతనం కేసు!

-

లావణ్య, రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి బంగారం దొంగతనం కేసు వచ్చింది. ఈ మేరకు హీరో రాజ్‌ తరుణ్‌ పైన కేసు పెట్టింది లావణ్య. తన బంగారం, పుస్తెల తాడు, తాళి బొట్టు రాజ్ తరుణ్ దొంగిలించాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది లావణ్య.

Complaint filed in Narsingh Police Station that Raj Tarun stole his gold, leather rope and thali bottu

జ్యువెలరీ షాప్ బిల్స్ తో సహా పీఎస్ కి వచ్చిన లావణ్య.. తన బంగారం, పుస్తెల తాడు, తాళి బొట్టు రాజ్ తరుణ్ దొంగిలించాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నగలు దాచిన బీర్వా లాక్ రాజ్ తరుణ్ తోనే ఉందని.. దొంగిలించాడు అనే ఆధారాలు కూడా ఉన్నాయని లావణ్య స్పష్టమైన ఆధారాలతో కేసు పెట్టడం జరిగింది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news