Mohan Babu: టాలీవుడ్ నటుడు, ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కు ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.10 లక్షలతో పనిమనిషి జంప్ అయ్యాడు.
నటుడు మోహన్ బాబు జల్ పల్లిలోని నివాసం లో రూ.10 లక్షలతో పనిమనిషి నాయక్ పారిపోయాడు. దింతో నిన్న రాత్రి రాచకొండ సీపీకి టాలీవుడ్ నటుడు, ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు దొంగను పట్టుకున్నారు. తిరుపతిలో నాయక్ ను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు… అరెస్ట్ చేశారు. దీనిని ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.