మీ హోమ్ లోన్ త్వరగా తీరిపోవాలా..? అయితే ఇలా చేయండి..!

-

ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లును నిర్మించుకోవడం అనేది పెద్ద కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే సొంత ఇంటి కలని సాకారం చేసుకోవడానికి హోమ్ లోన్ బాగా హెల్ప్ అవుతుంది. హోమ్ లోన్ ద్వారా సొంత ఇంటి కల సాకారం చేసుకోవచ్చు. హోం లో ఉన్న లోన్ బానే ఉంటుంది కానీ కట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే హోమ్ లోన్ ని ఎలా త్వరగా తీర్చుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. లోన్ తీసుకునేటప్పుడు సొంతంటి కల నెరవేరుతుంది. కానీ లోన్ మాత్రం అంత త్వరగా తీరదు.

లోన్ భారం చాలా వాటిపై ప్రభావం చూపిస్తుంది. లోన్ త్వరగా తీరడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. హోమ్ లోన్ చాలా పెద్దది కాబట్టి నెల వారి వాయిదా చాలా కాలం పాటు చెల్లించాలి అందువలన అనేక రకాల నష్టాలు ఉంటాయి, అలాంటి సమయంలో ఎంత త్వరగా లోన్ కట్టేస్తే అంత మంచిది. హోమ్ లోన్ ఈఎంఐ తగ్గించండి తక్కువ సమయంలో ఫోన్ లో పూర్తి చేయాలనుకుంటే ప్రీ పేమెంట్ ఎంపికని ఎంచుకోవాలి. బోనస్ లేదా ఇతర మార్గాల ద్వారా మీకు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు ఫోన్ హోమ్ లోన్ ప్రీ పేమెంట్ కోసం ఉపయోగించండి. అప్పుడు మొత్తం క్లియర్ అవ్వడానికి తక్కువ టైం పడుతుంది.

ప్రీ పేమెంట్ కట్టడం వలన లోన్, ఈఎంఐ రెండిటిని తగ్గించవచ్చు. మీకు రెండు విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. టెన్షన్ తగ్గడమే కాదు తక్కువ వడ్డీ పడుతుంది. మీ ప్యాకేజీ పెరిగినా లేదా మీరు మరో కంపెనీలో చేరి శాలరీ పెరిగిన ఈఎంఐని కొంచెం పెంచిన అతి తక్కువ సమయంలోనే రుణభారం తగ్గుతుంది తగ్గించే అవకాశం మీ బ్యాంకు కి ఉందా లేదా అనేది తెలుసుకుని తగ్గించుకుంటే మంచిది. ప్రతి ఏడాది చాలా బ్యాంకులు వాయిదాను సవరించే అవకాశాన్ని ఇస్తాయి. జీతం పెరిగితే దీనిని సద్వినియోగం చేసుకొని హోమ్ లోన్ త్వరగా పూర్తి చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news