కూకట్ పల్లి లో గంజాయి అమ్ముతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు..!

-

కూకట్ పల్లిలో సాఫ్ట్‌ వేర్ ఉద్యోగులు దారుణానికి ఒడికడుతున్నారు. కూకట్ పల్లిలో గంజాయి అమ్ముతున్నారు కొంత మంది సాఫ్ట్‌ వేర్ ఉద్యోగులు. తాజాగా KPHB పరిధిలోని ఓ అపార్ట్మెంట్ లో సోదాలు జరిపారు బాలానగర్ ఎస్ఓటి పోలీసులు. ఈ సందర్బంగా అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Software employees selling cannabis in Kukat Palli

గంజాయి సేవించడమే కాకుండా.. గంజాయి అమ్ముతున్నారు నలుగురు సాప్ట్ వేర్ ఉద్యోగులు. ఇక ఆ నలుగురు సాప్ట్ వేర్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కిలో 600 గ్రాముల గంజాయి, 4 మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news