లుక్‌ అవుట్‌ నోటీసులపై సజ్జల సంచలన నిర్ణయం !

-

Sajjala ramakrishna reddy: ఏపీ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేయడంపై సజ్జల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏపీ హైకోర్టులో సజ్జల పిటిషన్లు దాఖలు చేశారు. లుక్ అవుట్ నోటీసు క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు సజ్జల.

Sajjala sensational decision on look out notices

ఈ నెల 25 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా LOC ఇవ్వటంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు సజ్జల. అయితే.. సజ్జల వేసిన ఈ 2 పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news