మూసి రివర్ పై కీలక ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సియోల్ హ్యాన్ రివర్ లాగానే మూసీ నది అభివృద్ధి చేస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేవలం ఈ రివర్ వల్లే సియోల్ నగరం ప్రపంచంలో 7వ స్థానంలో ఉందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
అందుకే ఈ నది అభివృద్దిని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని ఇక్కడికి పంపారని వివరించారు. మూసీ నది కూడా హైదరాబాద్ మద్యలో నుంచే ప్రవహిస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మూసీని కూడా సియోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తే హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కుతుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. హ్యాన్ రివర్ బోర్డు డైరెక్టర్లతో సమావేశమై అభివృద్ధి ప్రణాళికలు , ఎదురైన సమస్యలు తెలుసుకున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. .
–