బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి హైకోర్టులో ఊరట

-

ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి ఊరట లభించింది. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి వ్యతిరేకంగా దాఖలైన ఎలక్షన్ పిటిషన్ ను కొట్టి వేసింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఎన్నికల అఫిడవిట్ లో income-tax లెక్కలు తప్పులు ఉన్నాయంటూ ఏలక్షన్ పిటిషన్ వేశారు కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్.

BRS MLA Kova Lakshmi gets relief in High Court

అయితే.. ఈ కేసు గత 9 నెలలుగా కొనసాగుతోంది. అయితే.. ఇవాళ ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కేసును క్లోజ్‌ చేసేశారు. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కు ఊరటనిస్తూ…. ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన ఎలక్షన్ పిటిషన్ ను కొట్టి వేసింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఎన్నికల అఫిడవిట్ లో income-tax లెక్కలు తప్పులు లేవని.. తేల్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news