57 ఏళ్ల వయసులో డాన్స్ చేసి అదరగొట్టిన కానిస్టేబుల్

-

57 ఏళ్ల వయసులో డాన్స్ చేసి అదరగొట్టాడు ఓ కానిస్టేబుల్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముక్కాలా.. ముక్కాబులా.. లైలా.. ఓ లైలా.. అంటూ పోలీస్ అధికారి చేసిన డ్యాన్స్ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. రాజేంద్రనగర్ లో హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీ సీవీ ఆనంద్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుదేవా పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన పోలీసు అధికారి..అదరగొట్టాడు. 57 ఏళ్ల లేటు వయసులో డాన్స్ చేసి అదరగొట్టిన కానిస్టేబుల్ రాజేందర్ వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. 57 ఏళ్ల లేటు వయసులో డాన్స్ చేసి అదరగొట్టిన కానిస్టేబుల్ రాజేందర్ వీడియోను చూసి.. అందరూ సంబరపడిపోతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news