విద్యార్థులకు బిగ్ అలర్ట్..నేటి నుంచి అన్ని స్కూల్స్ మూసివేత..ఇకపై ఆన్ లైన్ క్లాసులు !

-

ఢిల్లీ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. నేటి నుంచి అన్ని స్కూల్స్ మూసివేయనున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్స్ ప్లాన్-4 కింద ప్రభుత్వం కీలక నిబంధనలు విధించింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి నిబంధనలు అమలులోకి రానున్నాయి.

due to severe air pollution, all schools in Delhi, except for classes 10 and 12, are closed and are holding online classes until further notice

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని పాఠశాలలను మూసి వేసి, కేవలం ఆన్లైన్‌లో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఇక, నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపేశారు. ప్రభుత్వ ఆఫీసుల సమయంలోనూ పలు మార్పులు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news