రూ.75వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సర్వేయర్..!

-

సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో లంచం ఇవ్వకూడదు.. తీసుకోకూడదని ప్రజలకు ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ ప్రజలు ఇస్తూనే ఉన్నారు. అధికారులు తీసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా అధికారులు లంచాలకు అలవాటు పడి ఏ పని అయినా లంచం లేనిది చేయకుండా అలవాటుకు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ సర్వేయర్ లంచం డిమాండ్ చేశాడు. అందుకు ఇస్తానని ఒప్పుకొని బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

వివరాళ్లోకి వెళ్లితే.. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండల సర్వేయర్ చిక్కాల ధర్మారావు ఏసీబీ ట్రాప్ కి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అవినీతి నిరోదక గ్రామానికి చెందిన రాముడు నుంచి లంచం డిమాండ్ చేశాడు సర్వేయర్ చిక్కాల ధర్మారావు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి ఏసీబీని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఓ పథకాన్ని రచించారు. రంగంపేట మండల సర్వేయర్ చిక్కాల ధర్మారావు రూ.75వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుకున్న బృందంలో ఇన్ స్పెక్టర్ ఎన్వీ భాస్కర్ 

Read more RELATED
Recommended to you

Latest news