Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

-

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60, 803 మంది భక్తులు కాగా..21, 930 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లుగా నమోదు అయింది.

There is no need to wait in the compartments in Tirumala to have a direct darshan of Srivari
  • తిరుమల..19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60803 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 21930 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.27 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news