జగన్‌ కు మరో షాక్‌..మరో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా ?

-

జగన్‌ కు మరో షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ..ఆ పార్టీకి రాజీనామా చేసేలా కనిపిస్తున్నాడు. ఇవాళ మధ్యాహ్నం వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ప్రెస్ మీట్ నిర్వహించనున్నాడు. ఈ తరునంలోనే… వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకట రమణ రాజీనామా చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

There are reports that Jayamangala Venkata Ramana may resign from the post of YCP MLC

ఇప్పటికే వైసీపీకి దూరంగా ఉంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ… వైసీపీని వీడ తారని గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. గతంలో టీడీపీ నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా పని చేసిన వెంకట రమణ.. ఆ తర్వాత.. వైసీపీ కండువా వేసుకున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ.. టీడీపీ లేదా జనసేన పార్టీల వైపు చూస్తున్నారట. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ… ఆ మేరకు ఆఫర్‌ కూడా వచ్చిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news