చలికాలంలో పెదాలు పగిలిపోకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!

-

చలికాలంలో స్కిన్ డ్రై అయిపోవడంతో పాటుగా పెదవులు కూడా పగిలిపోతూ ఉంటాయి. చలికాలంలో పెదవులు పగిలిపోకుండా ఉండాలంటే వీటిని ఫాలో అవ్వండి. ఇలా చేస్తే అసలు పెదాలు పగలవు. టూత్ బ్రష్, మౌత్ వాష్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మౌత్ వాష్ ని వాడితే పెదాలు పొడిగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ పొరపాటు చలికాలంలో చేయొద్దు. అలాగే చర్మాన్ని పొడిబారి పోకుండా ఉంచాలంటే విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉండండి. వీటిని తీసుకోవడం వలన చర్మం డ్రై అవ్వవు. పెదాలు కూడా పగిలిపోవు.

పెదాలు డ్రై అయిపోకుండా ఉండాలంటే కొన్ని ఇంటి చిట్కాలు కూడా చక్కగా పనిచేస్తాయి. కొబ్బరి నూనెను పెదాలకు రాయడం వలన చలికాలం పగిలిపోకుండా ఉంటాయి. అలాగే తేమ కలిగి ఉంటాయి. ఇంట్లో వాతావరణం తేమగా ఉంచితే కూడా పెద్దలు డ్రై అవ్వకుండా ఉంటాయి.

పెదాలని నాలుకతో తడి చేస్తూ ఉండడం లేదా తాకడం వంటివి చెయ్యొద్దు. హైడ్రేట్ గా ఉంటే కూడా పెదాలు బాగుంటాయి. డ్రై అయిపోకుండా ఉంటాయి. చలికాలంలో బయటకు వెళ్ళేటప్పుడు లిప్ బామ్ వాడటం మంచిది లేదంటే కొబ్బరినూనె రాసుకోవచ్చు ఇలా వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే చాలా కాలంలో కూడా పెదాలు పగిలిపోకుండా ఉంటాయి. సాఫ్ట్ గా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news