winter

తెలంగాణలో కనిష్ట స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు… పెరుగుతున్న చలి

తెలంగాణలో చలి చంపెస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో... చలి తీవ్రత పెరగుతోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలకు పడిపోతున్నాయి. ఆదిలాబాద్ బజార్...

చలి చంపేస్తోంది… తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

చలి చంపేస్తోంది. చలి తీవ్రతకు తెలంగాణ గజగజ వణుకుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ చలి పెరిగింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి అధికంగా ఉంది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువగా చలి ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.  తూర్పు, ఆగ్నేయ...

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చలి తీవ్రత.. పెరిగిన ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో చలి తగ్గింది. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి చలిపెరిగింది. ఉత్తరం, వాయువ్య దిశల నుంచి వచ్చే గాలుల కారణంగా చలి తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలో ఏజెన్సీ...

తెలంగాణకు అలెర్ట్… మరికొన్ని రోజులు చలి తీవ్రత

చలి చంపేస్తోంది. చలి తీవ్రతతో తెలంగాణ గజగజ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో చలి తీవ్రత పెరిగింది. రాత్రి పూట మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జనాలు ఇళ్ల బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 11 గంటలు కానిదే చలి తగ్గడం లేదు. ఫలితంగా జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రెండు...

పెరిగిన చలి తీవ్రత.. వణుకుతున్న తెలంగాణ.

చలి చంపేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో చలికి ప్రజలు వణుకుతున్నారు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే.. భయపడుతున్నారు. దీంతో పాటు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఇదివరకే ప్రకటించింది. అన్ని జిల్లాలో  ఉష్ణోగ్రతలు...

తెలంగాణకు అలెర్ట్… మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత

తెలంగాణ చలికి గజగజ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఉదయం 11-12 గంటలు కానిదే చలి తగ్గడం లేదు. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలో 21 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కన్నా తక్కువగా నమోదైంది. అత్యల్పంగా ఆదిలాబాద్...

చలి చంపేస్తోంది… తెలంగాణలో రానున్న మూడు రోజుల పెరగనున్న చలి తీవ్రత

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలకు క్రమంగా తగ్గుతున్నాయి. దీనికి తోడు ఈదురు గాలుల తీవ్రత పెరగడంతో చలి తీవ్రత ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కవగా నమోదవుతున్నాయి. రానున్న 3 రోజులు చలి తీవ్ర పెరుగతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల...

తెలంగాకు రెయిన్ అలెర్ట్… వచ్చే మూడు రోజుల్లో మోస్తారు వర్షాలు

తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి, ఓ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతం నుంచి...

చలికాలంలో ఈ ఎనిమిది సూపర్ ఫుడ్స్ ని కచ్చితంగా తీసుకోండి..!

చలికాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు తొలగిపోతాయి అదే విధంగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. చలికాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ వుంటాయి. అందుకనే మంచి పోషక ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. చలికాలంలో కచ్చితంగా ఈ 8 సూపర్ ఫుడ్స్ ని తీసుకుంటే సమస్యలు రాకుండా ఆరోగ్యంగా...

చలికాలంలో గోంగూర తినటం మంచిదేనా? తింటే ఈ సమస్యలు..

చలికాలం అంటేనే సకల రోగాలకు కేరాఫ్. ఇమ్యునిటీ పవర్ తక్కువగా ఉందంటే..ఇక జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు తిష్టేసుకుంటాయి. వీటినుంచి తప్పించుకోవడానికి మనం ఆరోగ్యకరమైనా ఆహారాలను, పోషకవిలువలతో కూడిన డైట్ ని ఫాలో అవుతాం. అయితే తెలుగువారి వంటకాల్లో అధిక ప్రాధాన్యత కలిగిన గోంగూరను ఈ సీజన్ లో తినొచ్చా లేదా అనేది కాస్త...
- Advertisement -

Latest News

పవన్ వన్ మ్యాన్ షో ఇంకా లేనట్లేనా?

సినిమాల్లో పవన్ వన్ మ్యాన్ షో ఉంటుంది గాని...రాజకీయాల్లో మాత్రం వన్ మ్యాన్ షో ఉండటం లేదు..పూర్తిగా ఆయన ఎవరోకరికి సపోర్ట్ గా ఉంటున్నారే తప్ప..ఆయనకంటూ...
- Advertisement -

ఫార్మా స్కాం చేసిన వ్యక్తికి రాజ్య సభ సీటు ఇచ్చింది టీఆర్ఎస్: జగ్గారెడ్డి

టీఆర్ఎస్ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు కేటాయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యసభ స్థానాలను వేలం వేసి మరీ అమ్ముకున్నారని విమర్శలు...

Mosque Row: జ్ఞానవాపీ, మథుర షాషీ ఈద్గా తరువాత వివాదంలో మరో మసీదు

దేశంలో వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు, మథురలోని మథుర షాషీ ఈద్గా మసీదులు ప్రస్తుతం వివాదంలో ఉన్నాయి. వీటి చుట్టూ ఇటీవల జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే జ్ఞానవాపీ మసీదులో...

Lava Z3 Pro బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. 3 జీబీ ర్యామ్ +32 జీబీ స్టోరేజ్

మార్కెట్ లో స్మార్ట్ ఫోన్లకు కొదవే లేదు. రోజుకో ఫోన్ ఏదో ఒక దేశంలో లాంఛ్ అవుతూనే ఉంటుంది. మన దేశంలో లావా జెడ్ సిరీస్ లో భాగంగా.. కొత్త బడ్జెట్ స్మార్ట్...

గులాబీ ముల్లు : వివాదాల్లో కేసీఆర్ ? ఈ సారి ఎందుకంటే !

రాజకీయం ఆశించ‌కుండా, రాజ‌కీయం చేయ‌కుండా కేసీఆర్ స్టేట్మెంట్లు ఉండ‌వు. కాద‌నం కానీ ఆ రాజకీయ శ‌క్తి ఇటీవ‌ల తాను ఎదిగేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో భాగంగా బీజేపీ ని అదే ప‌నిగా తిట్ట‌డం బాలేద‌న్న...