నేను లోకేష్‌ను ఎప్పుడూ ‘పప్పుగాడు’ అనే మాట అనలేదన్నారు ఆర్జీవీ. రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఉన్నపుడు నేను సెల్ఫీ దిగింది వాళ్లని రెచ్చగొట్టడానికి కాదని క్లారిటీ ఇచ్చారు.
ఆ జైల్లో మహాత్మా గాంధీ ఉన్నా.. నేను వెళ్లి సెల్ఫీ దిగుతాను అంటూ వర్మ ప్రకటించారు.
నేను ఎక్కడికీ పారిపోలేదు.. తప్పు చేస్తే జైలుకెళ్తా అంటూ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ…అవసరమైతే జైలుకు వెళ్లి అక్కడ సినిమా కథలు రాసుకుంటా అంటూ ఈ సందర్బంగా ప్రకటించారు. ప్రకాశం జిల్లా పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి రాలేదని వెల్లడించారు. వాళ్లు కనీసం నా ఆఫీస్ లోపలికి కూడా రాలేదని చెప్పారు.
నేను లోకేష్‌ను ఎప్పుడూ ‘పప్పుగాడు’ అనే మాట అనలేదు: ఆర్జీవీ
రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఉన్నపుడు నేను సెల్ఫీ దిగింది వాళ్లని రెచ్చగొట్టడానికి కాదు
ఆ జైల్లో మహాత్మా గాంధీ ఉన్నా.. నేను వెళ్లి సెల్ఫీ దిగుతాను
– బిగ్ టీవీ ఇంటర్వ్యూలో వర్మ@RGVzoomin#RamGopalVarma #RGV #Bigtv pic.twitter.com/ogs3W7Qt1E
— BIG TV Breaking News (@bigtvtelugu) November 28, 2024