IND VS AUS: ఇవాల్టి నుంచి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్

-

టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఈ టెస్టులు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పటికే మొదటి మ్యాచ్ లో గెలిచిన టీమిండియా… రెండవ టెస్టులో కూడా గెలవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

When Will India vs Australia Day 1 Of The Pink-Ball Test Start

డే అండ్ నైట్ మ్యాచ్ గా దీన్ని నిర్వహించబోతున్నారు. ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ రీఎంట్రీ ఇస్తున్నాడు. అతని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్, డిస్నీ హాట్ స్టార్ లలో వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డిడి దూరదర్శన్ ఛానల్లో కూడా వస్తోందట. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి.. టీమిండియాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆసీస్ కసరత్తులు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news