Pushpa2: పుష్ప-2 మేకింగ్ వీడియో వైరల్ !

-

Pushpa2: పుష్ప-2 మేకింగ్ వీడియో వైరల్‌ గా మారింది. ఇక ఈ వీడియోలో అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప2 మూవీ డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు 449 కోట్లు వసూలు చేసింది.

Pushpa-2 making video has gone viral

ఇక మూడో రోజు రూ.621 కోట్లు వసూలు చేసి రికార్డులను కొల్లగొట్టింది. అల్లు అర్జున్ సినీ కెరీర్ లోని ఇంత భారీగా వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. తొలి మూడు రోజుల్లో భారీ కలెక్షన్లు వసూలు చేసిన సినిమా గా పుష్ప 2 నిలిచింది. మూడు రోజుల్లో 205 కోట్లు హిందీలో వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news