అల్లు అర్జున్‌కు షాక్‌….రిమాండ్‌ విధించిన నాంపల్లి కోర్టు

-

అల్లు అర్జున్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. అల్లు అర్జున్‌కు రిమాండ్‌ విధించింది హై కోర్టు.
సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 04న జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టైన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు రెండు గంటల పాటు విచారించిన అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చి ఆసుపత్రి సూపరింటెండెంట్ సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

Allu Arjun Arrest

ఆ తరువాత గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలించారు. ప్రస్తుతం కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు పోలీసులు. ఈ తరుణంలోనే.. అల్లు అర్జున్‌కు షాక్‌ ఇచ్చిన నాంపల్లి కోర్టు…….రిమాండ్‌ విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news