ఫుడ్ ప్రాసెసింగ్ పై చంద్రబాబు కీలక నిర్ణయం..ఆ శాఖకు మార్పు !

-

ఫుడ్ ప్రాసెసింగ్ పై చంద్రబాబు నాయుడు సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ అంశాన్ని వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ నుంచి పరిశ్రమలు,వాణిజ్య శాఖకు మారుస్తూ చంద్రబాబు నాయుడు సర్కార్‌ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు ఏపీ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ 2018 లోని రెండో షెడ్యూలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్‌.

Chandrababu Naidu government’s key decision on food processing

ఆహారశుద్ధి- ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఆక్వా ప్రోడ్యూస్ ప్రాసెసింగ్ వ్యవహారాలను పరిశ్రమల శాఖకు మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. అటు కేంద్ర పరిశ్రమల శాఖ వద్దే ఈ రెండు అంశాలు కూడా ఉండటంతో ఈ సవరణ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు జారీ చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేరిట ఏపీ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ సవరణ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news