Chandrababu Naidu

ఏపీ ప్రజలకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బహిరంగ లేఖ..

ఏపీ శాసన సభలో చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్రవివాదాస్పదం అవడం తెలిసంది. ఆ తరువాత చంద్రబాబు ఏడవడంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయం తారాస్థాయికి చేరింది. తదనంతరం నందమూరి ఫ్యామిలీ మీడియా ముఖంగా వైసీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా చంద్రబాబు సతీమణి ఏపీ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు....

ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. . వరదలు, వర్షాలపై చంద్రబాబు..

జగన్ సర్కారు నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని చంద్రబాబు విమర్శించారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. రేణిగుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ సర్కార్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. వర్షాలు ఈ ఏడాది ఎక్కువగా పడుతాయని సమాచారం ఉంది..రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ముందుగానే సమాచారం వచ్చింది...అయినా ప్రభుత్వం...

వరి వేయద్దు అంటున్నారు…గంజాయి వేయాలా..? : చంద్రబాబు

పాప నాయుడు పేట వద్ద చంద్రబాబు ప్రసంగించారు. ఈ సంధర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ....ఇది ప్రజాస్వామ్యం కాదు. ఉన్మాద స్వామ్యం అంటూ మండి పడ్డారు. మడమ తిప్పను అని గిరగిరా తిప్పుతూనే ఉన్నాడు... తుగ్లక్ నయం ఈ జగన్ తుగ్లక్ కంటే అంటూ ఫైర్ అయ్యారు. ఇది ప్రకృతి విలయం కాదని... జగన్ పట్టించుకోక పోవడం,...

నా భార్య జోలికి వచ్చారు.. జగన్ కుటుంబానికి చరిత్ర లేదు : చంద్రబాబు ఫైర్

జగన్ సర్కార్ మరోసారి చంద్రబాబు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ లో వ్యతిగత దూషణలకు దిగుతున్నారని.. నా భార్య ఎప్పుడు బయటకి రాలేదు.. ఆమె జోలికి వచ్చారని మండిపడ్డారు. నా సతీమణి వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు, నా కుటుంబం జోలికి వచ్చారని ఫైర్ అయ్యరు. ఏపి అసెంబ్లీ ఒక కౌరవ సభ, మళ్లీ గౌరవ సభ ఏర్పాటు...

బ్రేకింగ్‌ : వరద బాధితులకు రూ.లక్ష పరిహారం ప్రకటించిన చంద్రబాబు

భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రజలను ఆదుకోవడంలో... జగన్‌ సర్కార్‌ పూర్తి గా విఫలమైందని చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. భారీ వర్షాలకు నష్ట పోయిన బాధిత కుటుంబాలకు తెలుగు దేశం పార్టీ తరఫున రూ. లక్ష పరిహారాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. వరద వస్తుందని హెచ్చరికలు వస్తున్నా ప్రభుత్వం అలసత్వాన్ని పదర్శించిందని... పింఛా ప్రాజెక్టు తెగడం వల్ల...

కడప, చిత్తూరు జిల్లాల్లో నేడు చంద్రబాబు పర్యటన..షెడ్యూల్ ఇదే

కడప, చిత్తూరు జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి కడప విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజంపేట మండలం తో గురు పేట గ్రామానికి చేరుకొని బాధితులను పరామర్శిస్తారు చంద్రబాబు నాయుడు. అనంతరం 12 గంటలకు...

బోరున ఏడ్చేసిన చంద్రబాబు : బండ్ల గణేష్ సంచలన ట్వీట్ !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.... అసెంబ్లీ హాల్ లో జరిగిన తమ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో... వైసిపి తీరుపై కంటతడి పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా.. తాను మరోసారి ఏపీ ముఖ్యమంత్రి అయిన అనంతరం అసెంబ్లీ కి వస్తానని... శపథం చేసి టిడిపి ఆఫీస్ కు వచ్చారు. టిడిపి కార్యాలయంలో చంద్రబాబు నాయుడు ప్రెస్...

చంద్రబాబు ఏడుపు పెద్ద డ్రామా.. రాజకీయాల కోసమే : జగన్ సెటైర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ, ప్రెస్‌ మీట్‌ లో ఎడవటం పై సీఎం జగన్‌ అసెంబ్లీలో సెటైర్లు వేశారు. చంద్రబాబు కళ్లల్లో నీళ్లు లేకపోయినా... నీళ్లు వచ్చాయని డ్రామా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఏడుపు పెద్ద డ్రామా అని... అన్ని రాజకీయాల కోసమేనని మండిపడ్డారు సీఎం జగన్‌. దేవుడి దయ, ప్రజల దీవెన...

కుప్పం ఓటమి తర్వాత.. చంద్రబాబు ముఖం ఒక్కసారి చూడాలి : జగన్ చిరకాలక కోరిక

ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. కుప్పం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీ లో ప్రస్తావన వచ్చింది. సభకు చంద్రబాబును తీసుకు రండి.. కుప్పం ఫలితాలు తర్వాత ఆయనను చూడాలని ఉందని సీఎం జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. గెలుపొటములు సర్వ సాధారణమేనన్న అచ్చెన్నాయుడు.... చంద్రబాబు సభకు...

అయ్యో! పార్టీ మారినా పదవి దక్కలేదే

ఆ ముగ్గురు నాయకులు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఉన్నత పదవులు సైతం నిర్వర్తించారు. ఎంతో మందికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారు. కానీ, పరిస్థితి మారింది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైంది. ఆ ముగ్గురు నేతల పరిస్థితి సైతం తలకిందులైంది. రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరమైంది. చివరికి గులాబీ కండువా...
- Advertisement -

Latest News

స్త్రీలు ఎందుకు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదో తెలుసా..?

మన పెద్దవాళ్ళు మగవాళ్ళు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలని.. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని చెప్పడం చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే...
- Advertisement -

BIG BREAKING : నారా భువ‌నేశ్వ‌రికి క్ష‌మాప‌ణ చెప్పిన‌ వ‌ల్ల‌భ‌నేని వంశి

టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు స‌తీమ‌ణి పై వైసీపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెను దూమారం లేపాయి. ఏపీ అసెంబ్లీ స‌క్షి గానే నారా భూవ‌నేశ్వ‌రి పై...

OTS బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాదు : మంత్రి బొత్స

వ‌న్ టైమ్ సెటిల్ మెంట్ (OTS) అనేది బ‌ల‌వంత‌పు ప‌థ‌కం కాద‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ అన్నారు. ల‌బ్ధి దారుల‌కు గృహ హ‌క్కు క‌ల్పించడాని కే వ‌న్...

సాగు చట్టాలు పూర్తి గా ర‌ద్దు.. ఆమోదం తెలిపిన రాష్ట్రప‌తి

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన మూడు సాగు చ‌ట్టాలు ర‌ద్దు ప్ర‌క్రియా నేటి తో పూర్తి గా ముగిసింది. తాజా గా వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు బిల్లు కు రాష్ట్రప‌తి రామ్ నాథ్...

Breaking : టికెట్ల ధ‌ర పెంపున‌కు హై కోర్టు గ్రీన్ సిగ్న‌ల్

తెలంగాణ రాష్ట్రం లో థియేట‌ర్ల లో టికెట్ల ధ‌ర ల‌ను పెంచేందుకు హై కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అయితే ప్ర‌స్తుతం థీయేట‌ర్స్ ల‌లో అఖండ, ఆర్ఆర్ఆర్, పుష్ఫ తో పాటు మ‌రి కొన్ని...