బైక్ ను ఢీకొట్టి అర కి.మీ ఈడ్చుకెళ్లిన ట్రక్కు

-

ఉత్తరప్రదేశ్ లో హృదయవిదారక ఘటన జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అర కి.మీ ఈడ్చుకెళ్ళింది ఓ ట్రక్కు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగిన ఘటన..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

The truck hit the two-wheeler and dragged it for half a km

లారీ ముందు భాగాన్ని గట్టిగా పట్టుకోవడంతో ప్రాణాపాయం ఇద్దరికి తప్పింది. స్థానికులు, వాహనదారులు ఆపాలని ఎంత అరిచినా పట్టించుకోలేదు ట్రక్కు డ్రైవర్. కొంతదూరం వెళ్లాక ట్రక్కు ఆపడంతో ట్రక్కు డ్రైవర్ ను చితకబాదారు స్థానికులు. ఇక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అర కి.మీ ఈడ్చుకెళ్ళిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news