KPHBలో బూతులు తిడుతూ విద్యుత్ ఉద్యోగిపై దాడి చేసిన వినియోగదారుడు !

-

విద్యుత్ ఉద్యోగులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరబాద్‌ లాంటి ప్రాంతాంలో… విద్యుత్ ఉద్యోగులపై రోజు రోజుకు విపరీతమైపోతున్నాయి. అయితే.. తాజాగా విద్యుత్ ఉద్యోగిపై దాడి చేశారు. KPHBలో బూతులు తిడుతూ విద్యుత్ ఉద్యోగిపై దాడి చేశాడు ఓ వినియోగదారుడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

A consumer assaulted an electricity worker at KPHB by shouting at him

KPHBలో బిల్లు కట్టట్లేదని కరెంట్ కట్ చేయడానికి వెళ్లాడు ఓ విద్యుత్ ఉద్యోగి శ్యామ్. బిల్లు ఎక్కువ వచ్చింది కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నావంటూ బూతులు తిడుతూ విద్యుత్ ఉద్యోగిపై దాడి చేశాడు వినియోగదారుడు. ఇక దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు శ్యామ్‌. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news