వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి క్వాష్ పిటిషన్ కొట్టేసింది ఏపీ హైకోర్టు. దీంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చుక్కెదురైంది.
తిరుపతి యర్ర వారి పాలెం పోలిసులు నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ కేసు క్వాష్ చేయాలని పిటిషన్ వేశాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. విచారణ జరిపి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.