తెలంగాణ రాష్టంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి అయ్యాడు. వరంగల్ జిల్లా వర్థన్న పేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాజ్ కుమార్… ఆన్ లైన్ బెట్టింగ్ కు బలి అయ్యాడు. ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై అప్పుల పాలైన రాజ్ కుమార్… మృతి చెందాడు.
బెట్టింగ్ యాప్ లలో సుమారు రూ.30 లక్షలు కోల్పోయిన యువకుడు రాజ్ కుమార్… తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి..
వరంగల్ జిల్లా వర్థన్న పేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాజ్ కుమార్
ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై అప్పుల పాలైన రాజ్ కుమార్
బెట్టింగ్ యాప్ లలో సుమారు రూ.30 లక్షలు కోల్పోయిన యువకుడు
తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రాజ్ కుమార్
ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి..
వరంగల్ జిల్లా వర్థన్న పేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రాజ్ కుమార్
ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై అప్పుల పాలైన రాజ్ కుమార్
బెట్టింగ్ యాప్ లలో సుమారు రూ.30 లక్షలు కోల్పోయిన యువకుడు
తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న… pic.twitter.com/UwFIvXixBa
— BIG TV Breaking News (@bigtvtelugu) January 11, 2025