warangal

వరంగల్: రికార్డు స్థాయిలో పత్తిధర

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మూడు రోజుల సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభమైంది. అయితే నేడు మార్కెట్‌కి పత్తి 2వేల బస్తాలు మాత్రమే వచ్చాయి. అదే విధంగా ధర రూ.9400 అవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం పత్తి కొనుగోలు ధరలు...

హన్మకొండ: జనవరి 17 నుంచి ఆన్లైన్ క్లాసులు

విద్యాసంస్థల సెలవులను 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు జనవరి 17 నుంచి 30 వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ విసి టి.రమేష్ కళాశాలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు విద్యా సంవత్సరం వ‌ృథా కాకుండా ఉండేందుకు వారికి ఆన్లైన్ ద్వారా విద్య...

వరంగల్ : ఖానాపురం మండలంలో రోడ్డు ప్రమాదం

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. అశోక్ నగర్ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనంపై నుండి ప్రమాదవశాత్తు జారీ పడి వ్యక్తి మృతి చెందాడు.ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన బాధితుడిని వరంగల్ ఎంజీఎం కు తరలించారు. గాయపడిన...

హన్మకొండ: కేంద్రమంత్రిపై వినయ్ భాస్కర్ అసహనం

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి వరంగల్ కి అనేకసార్లు వచ్చారని, కానీ కేంద్రం నుంచి వరంగల్ జిల్లాకు, పర్యాటక అభివృద్ధికి ఏమాత్రం నిధులు కేటాయించలేదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం భాస్కర్ అన్నారు. 317జీవో పై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తూ, రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఆదివారం ఆయన హన్మకొండలో...

వరంగల్ : లక్నవరంలో సందర్శకుల సందడి

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో గల లక్నవరం సరస్సు వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుండి ప్రజలు చెరువు వద్దకు చేరుకొని, రోప్ వంతెనపై సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. అలాగే మేడారం జాతర సమీపిస్తుండటంతో అటువైపు, రామప్ప వైపు వెళ్తున్నారు. అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో...

వరంగల్: గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాము గుండెపోటుతో ఆదివారం మృతి చెందినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అతని నివాసమైన వరంగల్ రామ్ నగర్‌లో ఈరోజు గుండెపోటుతో మృతి చెందినట్లు వివరించారు. అతడి ఆకస్మిక మృతి పట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు పలువురు సంతాపం వ్యక్తం...

వరంగల్ కొండా యువసేన అధ్యక్షుడు అరెస్ట్’

వరంగల్ శివనగర్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం కొండా యువసేన అధ్యక్షుడు రేణికుంట్ల శివని అక్రమంగా పోలీస్‌లు అరెస్ట్ చేశారని నాయకులు తెలిపారు. స్థానికంగా ఉన్న బతుకమ్మ ఆగర్త చెరువు భూమిని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కబ్జా చేస్తున్నారని శివ అడ్డుకొని ఎంఆర్ఓ, కలెక్టర్‌కి పిర్యాదు చేసినందుకే...

వరంగల్: ‘అమాంతం పెరిగిన మటన్ ధర’

కనుమ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మటన్ ధర అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోయింది. కొన్ని చోట్ల కిలో రూ.950- 1000 మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. ఇకపోతే చికెన్ ధరల విషయానికి వస్తే పెద్ద, చిన్న బ్రాయిలర్ కోళ్ల ధర కిలో రూ.160, స్కిన్ లెస్...

వరంగల్‌లో తేలికపాటి వర్షం

వరంగల్‌ జిల్లాలో ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం పొగ మంచుతో కప్పబడి ఉండి ఉదయం 1 నుంచి అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షం నమోదైంది. వరంగల్ నగరం మొత్తం మబ్బుతో కూడుకుని వర్షం కురుస్తుండటంతో కనుమ పండుగ రోజున వర్షం కురవడం వాతావరనంలో మార్పులు రావడం చూసి ప్రజలు...

వరంగల్ : మంగపేట:బుచ్చం పేటలో నేలకూలిన తరగతి గది

మంగపేట మండలంలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బుచ్చంపేట గ్రామంలోని యుపిఎస్ ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోయింది. పాఠశాలలోని ఆవరణలో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరడంతో కొత్తగా తరగతి గదిని నిర్మించారు. పిల్లలు ఎవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఉన్నత అధికారులు స్పందించి శిధిలావస్థలో ఉన్న భవనాలును తొలగించి కొత్త భవనాలు...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...