ఆర్మూర్ లో మరోసారి పోస్టర్ల కలకలం !

-

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికు ఊహించని షాక్‌ తగిలింది. ఆర్మూర్ లో మరోసారి పోస్టర్ల కలకలం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావొద్దంటూ వెలిశాయి పోస్టర్లు. రూపాయి వైద్యం, గ్రామానికి 10 ఇళ్లు ఏమయ్యాయని ఎన్నికల హామీలపై ప్రశ్నలు సంధిస్తున్నారు ఆర్మూర్‌ ప్రజలు.

MLA Rakesh Reddy’s posters were put up asking him not to come to the constituency

ఇందులో భాగంగానే… ఆర్మూర్ లో మరోసారి పోస్టర్ల కలకలం తెరపైకి వచ్చింది.రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావొద్దంటూ వెలిశాయి పోస్టర్లు.

  • ఆర్మూర్ లో మరోసారి పోస్టర్ల కలకలం
  • ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావొద్దంటూ వెలిసిన పోస్టర్లు
  • రూపాయి వైద్యం, గ్రామానికి 10 ఇళ్లు ఏమయ్యాయని ఎన్నికల హామీలపై ప్రశ్నలు

Read more RELATED
Recommended to you

Latest news