ఎన్టీఆర్ జిల్లాలో జోరుగా కోడి పందాలు, జూదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదంలో చిక్కుకున్నారు. కోడి పందాలు చూసేందుకు బుల్లెట్ బండిపై వచ్చిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..రచ్చ చేశారు. తిరువూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
ముత్తగూడెం వెళ్లే రూటు సమీపంలో ఏడు కోడిపందాల బరులకు తెలంగాణ నుంచి భారీగా పందెం రాయుళ్లు రావడం జరిగింది. ఎల్ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేసి మరీ పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే… కోడి పందాలు చూసేందుకు బుల్లెట్ బండిపై వచ్చిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
ఎన్టీఆర్ జిల్లాలో జోరుగా కోడి పందాలు, జూదాలు
కోడి పందాలు చూసేందుకు బుల్లెట్ బండిపై వచ్చిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
తిరువూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
ముత్తగూడెం వెళ్లే రూటు సమీపంలో ఏడు కోడిపందాల బరులకు తెలంగాణ నుంచి… pic.twitter.com/2BM92LQ4qi
— BIG TV Breaking News (@bigtvtelugu) January 15, 2025