సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ పర్యటన ముగిసింది. చివరి రోజుల వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు అయింది సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఇక నేటి రాత్రి దావోస్ బయల్దేరుతుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. రేపటి నుంచి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు జరుగనుంది. దీంతో ఇక నేటి రాత్రి దావోస్ బయల్దేరుతుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. మూడు రోజుల పాటు దావోస్ లోనే సీఎం రేవంత్ రెడ్డి బృందం… ఉంటుంది.
అనంతరం హైదరాబాద్ తిరిగి రానుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఇది ఇలా ఉండగా… సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగర సంరక్షణ, అభివృద్ధికి ఉత్తమ పద్ధతులు అమలు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన సాగుతోంది. ఈ తరునంలోనే… తాజాగా సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.