డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం.. ప్రధాని మోదీ అభినందనలు

-

డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో.. ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రెండు దేశాల ప్రయోజనం, ఉజ్వల భవిష్యత్తు కోసం మరోసారి కలిసి పని చేయడానికి సిద్ధమని ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసిన మోదీ.. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ నకు శుభకాంక్షలు చెప్పారు.

modi trump

ఇది ఇలా ఉండగా… అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న రాత్రి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ట్రంప్. ఇక ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారత్ తరఫున హాజరయ్యారు విదేశాంగ మంత్రి జైశంకర్.

Read more RELATED
Recommended to you

Latest news