Donald trump

భారత్‌లోనూ యాంటీబాడీ కాక్‌టెయిల్‌!

కాక్‌టెయిల్‌తో కరోనాను తగ్గించవచ్చు. ఇది నిజమే! అంటే అది మామూలు కాక్‌టెయిల్‌ కాదు. అయితే, ఆ కాక్‌టెయిల్‌ ఏంటో, దాని ధరెంతో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పటికే మన దేశంలో పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.ఇప్పుడు సరికొత్తగా కరోనాను తగ్గించేందుకు యాంటీబాడీ కాక్‌టెయిల్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల కరోనా సోకిన వారిలో...

ట్రంప్‌ స్పూర్తితోనే బర్మా సైన్యం బరి తెగించిందా ?

పొరుగు దేశం మయన్మార్ లో ఫిబ్రవరి ఒకటవ తేదీన తిరుగుబాటు చేసిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. నవంబరు ఎనిమిదిన జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, నూతన పార్లమెంట్‌ ను ఏర్పాటు చేయవద్దని చేసిన హెచ్చరికలను ఖాతరు చేయలేనందుకు ఏడాది పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు చెప్పుకుంది. ఏడాది తరువాత ఎన్నికలు జరుపుతామనీ, విజేతలకు...

అమెరికాలో నవశకానికి నాంది..బైడెన్ కు కఠిన సవాళ్లు

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారానికి సర్వంసిద్ధమైంది. రాజధాని నగరంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. వాషింగ్టన్‌లోనే కాకుండా..ప్రధాన నగరాల్లో హింస చెలరేగే చాన్స్ ఉందన్న సమాచారంతో అమెరికా రాజధాని వాషింగ్టన్, డీసీ మిలటరీ కేంద్రాన్ని తలపిస్తోంది. ఇక కొత్తగా కొలువు తీరనున్న బైడెన్ టీంకు వైట్ హౌస్ లో కఠిన సవాళ్లు స్వాగతం...

ప్రమాణస్వీకార వేళ కమలా వస్త్రధారణపై ఆసక్తికర చర్చ

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐతే ఈ కార్యక్రమంలో ఆమె వస్త్రధారణ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సందర్భంగా కమల తన భారతీయ మూలాలను పలుమార్లు వెల్లడించారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ తన పుట్టుక గురించి ఎన్నో సందర్భాల్లో ఆమె చెప్పుకున్నారు. భారతీయ మూలాలున్న కమల చీర...

పోతూ పోతూ మంచి పని చేసిన ట్రంప్

బుధవారం అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మాజీ సహాయకుడు స్టీవ్ బనాన్ మరియు ఇతర మిత్రులు... సహా 73 మంది క్షమించారు. ఆయన ఆఫీసుని వదిలేసే కేవలం గంట ముందు...

పోరాట యోధుడి ప్రమాణస్వీకారం రేపే

అమెరికాలో ఎన్నికల తేదీ దగ్గర నుంచి కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం వరకు అన్నింటికీ ప్రత్యేక తేదీలు ఉన్నాయి. దాని ప్రకారం..బైడెన్‌ ప్రమాణస్వీకారం..జరగాల్సిన తేదీ జనవరి 20.అంటే రేపు ఉదయం పదకొండున్నరకు.. మన దేశ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రారంభోపన్యాసం అనంతరం డెబ్భై ఎనిమిదేళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిగా...

వారి నుంచే బైడెన్‌కు ముప్పా..?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ పదవి ప్రమాణ స్వీకారం దగ్గర పడుతున్న రోజుల కొద్ది ఉత్కంఠ నెలకొంటుంది. ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజధాని వాషింగ్టన్‌ ఉద్రిక్తత నెలకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బైడెన్‌ ప్రమాణ స్వీకారంలో ఆయనకు భద్రత ఇచ్చే సిబ్బందే దాడుటకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో రక్షణ...

జో బైడెన్‌ మొదటి సంతకం దేనిపైనో తెలుసా..?

ఎన్నికల ప్రచారంలో జోబైడెన్‌ ఇచ్చిన హామీలకు ఆకర్షితులైన అమెరికన్లు, ట్రంప్‌ పాలనకు స్వస్తి పలికి బైడెన్‌కు పట్టం కట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆయన కూడా సన్నహాలు చేస్తున్నారు. పదవి స్వీకారం చేసిన మొదటి రోజు బైడెన్‌ కొన్ని కీలక కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నట్లు, త్వరలో వైట్‌ హౌస్‌కు కానున్న చీఫ్‌ఆఫ్‌ స్టాఫ్‌...

ట్రంప్‌కు గుణ‌పాఠం త‌ప్ప‌దా? 

- ట్రంప్‌ను తొల‌గించాల్సిందే నంటున్న ప‌లువురు రిప‌బ్లిక‌న్లు -  అభిశంసనం తీర్మానంపై నేడు ప్రతినిధుల సభలో  ఓటింగ్ - సెనెట్‌లో 20 మంది రిప‌బ్లిక‌న్లు మ‌ద్ద‌తు ప‌లుకుతార‌ని న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నం న్యూయార్క్ః ఇటీవ‌ల జ‌రిగిన అమెరికా ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన అగ్ర‌రాజ్యం ప్ర‌స్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ప్ర‌వ‌ర్తిస్తున్న తీరుకు ఎలాగైనా గుణ‌పాఠం చెప్పాల‌ని అక్క‌డి చ‌ట్ట‌స‌భ స‌భ్యులు...

ట్రంప్‌ కి కెరీర్ లేకుండా చెయ్యాలని డిసైడయ్యారా

ట్రంప్‌ను మామూలుగా టార్గెట్ చెయ్యట్లేదు. అగ్రరాజ్యంలో ఆయనకు పొలిటికల్ కెరీరే లేకుండా చెయ్యాలని డిసైడ్ అయ్యారు డెమొక్రాట్స్. పర్మనెంట్‌గా ఆయన్ని ఇంటికే పరిమితం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ట్రంప్‌ భవిష్యత్‌లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా, మరే పదవిలో అడుగుపెట్టకుండా నిషేధం విధించేందుకు... ఉచ్చు బిగిస్తున్నారు డెమొక్రాట్లు. అమెరికాలో ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి ప్రమాణ...
- Advertisement -

Latest News

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు

మెగా డాటర్‌ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్‌ గా నిహారిక... టాలీవుడ్‌ పరిశ్రమకు పరిచయమైంది. అయితే... ఆ తర్వాత...
- Advertisement -

వైసిపి అనవసర ప్రచారం.. కౌంటర్ వేస్తున్న తెలుగు తమ్ముళ్ళు..

అసలు ఏపీ రాజకీయాల గురించి తెలిసిన వారెవరైనా సరే టీడీపీ, వైసీపీల మధ్య పోరును లైట్ తీసుకుంటారు. అంతలా వైసీపీ టీడీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలు చేసుకుంటారు. 2018 మందు వరకు టీడీపీ...

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత హాకీ టీమ్.. ఆట, పాటలతో అదరగొట్టిన కుటుంబ సభ్యులు

మణిపూర్: ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. 5-4 తేడాతో జర్మనీపై భారత్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత్ పతకం సాధించడంతో దేశంలో సంబరాలు మిన్నంటాయి. ఒలింపిక్స్‌లో...

బంగారం ధర తగ్గిందా? పెరిగిందా?

బంగారం ధరలు ( Gold Price ) నిలకడగానే కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అంటే, గోల్డ్‌ ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పెరిగింది. గ్లోబల్‌...

అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక!

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( టీఎస్పీఎస్సీ TSPSC ) అభ్యర్థులకు తాజాగా ఓ కీలక సూచన చేసింది. ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఓ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అర్హతలు,...