Anakapally: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం !

-

అనకాపల్లి పరవాడ ఫార్మసిటీలో భారీ అగ్ని ప్రమాదం మరోసారి చోటుచేసుకుంది. అనకాపల్లి పరవాడ ఫార్మసిటీలో ఉన్నటు వంటి మెట్రో కేం ప్రైవేట్ లిమిటెడ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ట్యాంకు ముట్టుకోవడంతో మంటలు..భారీగా ఎగిసిపడుతున్నాయి.

A fire broke out at Metro Chem Pvt Ltd located in Anacapalli Parvada Pharmacy

అయితే…అనకాపల్లి పరవాడ ఫార్మసిటీలో ఉన్నటు వంటి మెట్రో కేం ప్రైవేట్ లిమిటెడ్ లో అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు కార్మికులు. దీంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు పైర్‌ సిబ్బంది. అటు ఘటనా స్థలానికి చేరుకున్న పరవాడ పోలీసులు…ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి పరవాడ ఫార్మసిటీలో ఉన్నటు వంటి మెట్రో కేం ప్రైవేట్ లిమిటెడ్ లో అగ్నిప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news