తెలంగాణ విద్యార్థులకు అలర్ట్… ఫిబ్రవరి 3న ప్రభుత్వం సెలవు !

-

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది. వసంత పంచమి వేడుకల నేపథ్యంలో ఫిబ్రవరి 3న తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. హిందుత్వ, ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు ఆ రోజు సెలవు ఉండనుంది.

In the wake of Vasantha Panchami celebrations, Telangana has announced an optional holiday for educational institutions on February 3

ఈ హాలిడే ఆప్షనల్ అని, దీనిపై స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మిగతా పాఠశాలలు కూడా సెలవును ఆప్షన్‌గా వాడుకోవచ్చని పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news