Producer KP Chaudhary commits suicide in Goa: ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. గోవాలో నిర్మాత కె.పి చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడు. డ్రగ్స్ కేసులో గతంలో అరెస్ట్ అయిన కేపీ చౌదరి..గోవాలో ఆత్మహత్య చేసుకున్నాడు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరి…. డ్రగ్స్ క్రయవిక్యాలు చేసిన కేసుల్లో అరెస్టు అయ్యాడు.
అయితే… తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్న కేపీ చౌదరి.. గోవాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం పోలీసులు వెళ్లేసరికి విగతజీవిగా పడి ఉన్న కేపీ చౌదరిని…చూసి.. ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.