గేమ్ ఛేంజర్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రైమ్ వీడియోలో పిబ్రవరి 7వ తేదీన గేమ్ ఛేంజర్ సినిమాస్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ప్రకటన వచ్చినట్లు సమాచారం అందుతోంది.
థియేటర్ దాదాపు 28 రోజుల పాటు … గేమ్ ఛేంజర్ సినిమా నడిచిన సంగతి తెలిసిందే. ఈ తరునంలోనే… ప్రైమ్ వీడియోలో పిబ్రవరి 7వ తేదీన గేమ్ ఛేంజర్ సినిమాస్ట్రీమింగ్ కానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొంత మంది బాగుందంటే మరికొంతమంది… పెద్దగా నచ్చలేదని చెబుతున్నారు. ఈ తరుణంలోనే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 186 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చెబుతున్నారు.