హీరోయిన్ రష్మిక మందన్న ట్వీట్ వైరల్…!

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న ట్వీట్ వైరల్ గా మారింది. “ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి” అని ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసిన రష్మిక.. పోస్ఠ్‌ వైరల్‌ గా మారింది. అందుకు సంబంధించినట్లుగానే ‘KINDFUL’ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించిన రష్మిక.. ఈ మేరకు ట్వీట్‌ చేసింది.

Tollywood heroine Rashmika Mandanna’s tweet has gone viral

దీంఓ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది టాలీవుడ్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న పోస్ట్. కాగా ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన్న హెల్త్‌ అప్డేట్‌ వచ్చింది. ఆమెను తన గాయంపై క్లారిటీ ఇచ్చారు హీరోయిన్ రష్మిక మందన్న. తన కండరాల్లో చీలిక వచ్చిందని, కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్టు హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. ఈ విషయం గురించి ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు హీరోయిన్ రష్మిక మందన్న.

 

Read more RELATED
Recommended to you

Latest news