కర్ణాటక మంత్రి పెళ్లిలో మాజీ సీఎం జగన్ సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కర్ణాటక రాష్ట్ర మంత్రి, హెబ్బల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బైరాతి సురేష్ గారి కుమారుడికి ఎలహంక బిజెపి ఎమ్మెల్యే, మాజీ టీటీడీ బోర్డు మెంబర్, మాజీ బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ S R విశ్వనాథ గారి కుమార్తె తో వివాహం జరిగింది. అయితే.. ఈ వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు మాజీ సిఎం జగన్.
నిన్న ఏపీ నుంచి బెంగళూరు నుంచి వెళ్లారు జగన్. ఈ తరునంలోనే.. కర్ణాటక రాష్ట్ర మంత్రి, హెబ్బల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బైరాతి సురేష్ గారి కుమారుడి పెళ్లికి హాజరు అయ్యారు జగన్.
కర్ణాటక రాష్ట్ర మంత్రి, హెబ్బల్ కాంగ్రస్ ఎమ్మెల్యే బైరాతి సురేష్ గారి కుమారుడికి ఎలహంక బిజెపి ఎమ్మెల్యే, మాజీ టీటీడీ బోర్డు మెంబర్, మాజీ బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ S R విశ్వనాథ గారి కుమార్తె తో జరుగుతున్న వివాహ రిసెప్షన్ కు హాజరవుతున్న మాజీ సిఎం జగన్ అన్న… pic.twitter.com/x0m6S716AX
— రామ్ (@ysj_45) February 7, 2025