‘పుష్ప 3’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్

-

‘పుష్ప 3’పై అల్లు అర్జున్ కీలక ప్రకటన చేశారు. ‘పుష్ప 3’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్….ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘అదేంటో నీకూ తెలియదు.. నాకూ తెలియదు’ అంటూ సుకుమార్‌ని ఉద్దేశించి మాట్లాడారు బన్నీ. సినిమా విజయాన్ని అభిమానులకు అంకితం చేస్తున్నానని.. మరింత గర్వపడేలా చేస్తానని అల్లు అర్జున్ వివరించారు.

allu arjun about pushpa 3

ప్రతీసారీ ఏడుస్తుంటే ఛండాలంగా వుంది… యు ట్యూబ్ లో చూడలేకపోతున్నా అంటూ వెల్లడించారు. ఒక సినిమాలో ఏది బాగున్నా దానికి కారణం దర్శకుడు మాత్రమేనన్నారు. మిలియన్స్ అంటే ఏమిటో తెలియని నాకు బిలియన్స్ అంటే ఏమిటో చూపించాడంటూ దేవీ శ్రీ ప్రసాద్‌ పై కామెంట్స్‌ చేశారు బన్నీ.

Read more RELATED
Recommended to you

Latest news