BRS ఎమ్మెల్సీ పోచంపల్లి కి బిగ్ షాక్ తగిలింది. BRS ఎమ్మెల్సీ పోచంపల్లికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో BRS ఎమ్మెల్సీ పోచంపల్లి కి నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కోడిపందాల నిర్వహణపై విచారించనున్నారు పోలీసులు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/pochampally.jpg)
అయితే.. ఈ ఫామ్‌హౌస్ యజమానిగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లికి తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక అటు మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్ లో క్యాసినో, పేకాట, కోళ్ల పందాలు నిర్వహిస్తూ పట్టుబడింది కేటీఆర్ అనుచరుడు, ఆర్గనైజర్ భూపతి రాజు శివకుమార్ అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.