చెవిరెడ్డికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సవాల్..దమ్ముంటే రా !

-

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సవాల్ విసిరారు. గత 6 నెలలుగా పులివర్తి నానిపై ఏది పడితే అదే రాశావ్ అంటూ ఫైర్‌ అయ్యారు. ఇప్పుడు నాపై ఏవేవో అవినీతి ఆరోపణలు చేపిస్తున్నావ్ అంటూ నిప్పులు చెరిగారు.

Former YCP MLA Chevireddy is challenged by MLA Pulivarthi Nani’s wife

ఈ రోజు 10 గంటలకు చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గరకు నీ వద్ద ఉన్న ఆధారాలు తీసుకొనిరా అంటూ ఛాలెంజ్‌ విసిరారు. నేనూ నీ సతీమణికి సంబంధించిన ఆస్తుల వివరాలు తీసుకుని వస్తానని తెలిపారు. నీకు చేతనైతే క్లాక్ టవర్ దగ్గరకురా అక్కడే తేల్చుకుందామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news