Nalgonda: కారును ఢీకొట్టిన లారీ…ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

-

Nalgonda: కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్ అయ్యారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. న‌ల్గొండ జిల్లాలో ఘోర ప్ర‌మాదం జరిగింది.. హైద‌రాబాద్‌- విజ‌య‌వాడ హైవేపై కారును ఢీకొట్టింది ఓ లారీ.

Lorry hits car on Hyderabad Vijayawada highway

ఇక ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్ అయ్యారు. మ‌రో యువ‌కుడికి తీవ్ర గాయాలు కాగా…. ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇక ఈ ప్ర‌మాదంలో కారు నుజ్జు నుజ్జయింది. ఈ తరునంలోనే.. పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని… కేసు బుక్‌ చేసుకున్నారు. ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news