బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ తరునంలోనే…కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది. పౌల్ట్రీలు, మార్కెట్లు, హై రిస్క్ ప్రాంతాల్లో..నిఘా పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింఇ. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది.

పశు వైద్య, ప్రయోగశాలలు పెంచాలని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని స్ఫష్టం చేసింది.