తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా తెలంగాణ టూరిజం పాలసీ జీవో రిలీజ్ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ రాష్ట్రం రూపురేఖలు మార్చే దిశగా కీలక నిర్ణయాలు ఉన్నాయి. మూడు లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా తెలంగాణ టూరిజం పాలసీ జీవోను రూపకల్పన చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

టూరిజం నుంచి 10% మించి ఆదాయం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక టూరిజం పోర్టల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం… ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది.
తెలంగాణ టూరిజం పాలసీ జీవో విడుదల చేసిన ప్రభుత్వం
రాష్ట్రం రూపురేఖలు మార్చేదిశగా కీలక నిర్ణయాలు
3 లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా పాలసీ రూపకల్పన
టూరిజం నుంచి 10 శాతానికి మించి ఆదాయం రాబట్టే ప్రయత్నం
ప్రత్యేక టూరిజం పోర్టల్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం pic.twitter.com/kcHwgvfp2p
— BIG TV Breaking News (@bigtvtelugu) March 18, 2025