తిరుమల శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు. తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దేవాన్ష్ జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చంద్రబాబు నాయుడు.

దేవాన్ష్ పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ చేశారు. అన్నప్రాసన కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించారు చంద్రబాబు. తిరుమల శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు.
తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు
దేవాన్ష్ జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా
శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబుదేవాన్ష్ పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ
అన్నప్రాసన కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించనున్న చంద్రబాబు pic.twitter.com/IUR1D291lA
— BIG TV Breaking News (@bigtvtelugu) March 21, 2025