ఏపీలో 16వ ఆర్థిక సంఘం బృందం పర్యటన..

-

ఏపీలో 16వ ఆర్థిక సంఘం బృందం పర్యటన ఉండనుంది. ఈ తరుణంలోనే పనగారియా నేతృత్వంలో రాష్ట్రానికి వచ్చిన బృందాన్ని స్వాగతం పలికారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 4 రోజుల పాటు ఫైనాన్స్ కమిషన్ టీమ్ పర్యటించనుంది.

chandrababu

విజయవాడ, తిరుపతి నగరాల్లో పర్యటించనుంది పనగారియా బృందం. ఇక ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజంటేషన్ ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ ఐంది.

Read more RELATED
Recommended to you

Latest news