MMTS అత్యాచారయత్న ఘటనలో మరో ట్విస్ట్..యువతీ సంచలనం !

-

MMTS అత్యాచారయత్న ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తనకు అసలు రీల్స్ చేసే అలవాటు లేదని పోలీసులు క్లియర్ గా అబద్ధాలు చెప్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితురాలు. ట్రైన్ లో ఒక యువకుడు తనతో మిస్ బిహేవ్ చేశాడని అతడి నుంచి తప్పించుకునే క్రమంలోనే కిందకు దూకానని చెప్తున్నారు బాధితురాలు.

Twists upon twists in the MMTS attempted rape incident

రీల్స్ చేసే క్రమంలోనే యువతి ట్రైన్ నుంచి జారి కింద పడిపోయిందని, రైలులో ఎలాంటి అత్యాచారాయత్నం జరగలేదంటున్నారు పోలీసులు. కానీ తనకు అసలు రీల్స్ చేసే అలవాటు లేదని పోలీసులు క్లియర్ గా అబద్ధాలు చెప్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితురాలు. ఈ కేసును మరోసారి విచారణ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news