మస్కట్‌లో చిక్కుకున్న కార్మికులు .. రంగంలోకి కేంద్ర మంత్రి రామ్మోహన్

-

మస్కట్‌లో ఏపీ కార్మికులు చిక్కుకున్నారు. దింతో రంగంలోకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దిగారు. మస్కట్‌లో చిక్కుకున్న కార్మికులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా కల్పిచారు. ఉపాధి కోసం వెళ్లి మస్కట్ లో చిక్కుకున్నారు శ్రీకాకుళం జిల్లాకి చెందిన కార్మికులు. అక్కడ పని దొరక్క ఇబ్బంది పడుతున్నారు కార్మికులు.

Union Minister Rammohan enters the field to help workers trapped in Muscat

ఈ విషయం తెలుసుకుని వారితో వీడియో కాల్ మాట్లాదారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పిన రామ్మోహన్ నాయుడు.. వాళ్లందరికీ భరోసా కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news